Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

ఉరుమడ్ల గ్రామం లొ ముగిసిన మండల స్థాయి క్రీడలు

13-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమడ్ల గ్రామంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని కీర్తిశేషులు సోమనబోయిన నాగేష్ జ్ఞాపకార్థంగా తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సహకారంతో వాలీబాల్, కబడ్డీ ఆటల పోటీలను నిర్వహించారు. ఈ ఆటల పోటీల ముగింపు కార్యక్రమం మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ మండల స్థాయి ఆటల పోటీలో ఆరగుడం గ్రామానికి చెందిన కబడ్డీ జట్టు ప్రథమ బహుమతి, తాళ్ల వెల్లంల గ్రామం ద్వితీయ బహుమతి పొందారు. వాలీబాల్ ఆటవి భాగంలో ఉరుమడ్ల గ్రామ జట్టు ప్రథమ బహుమతి సాధించారు. ఈ ఆటల పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఉరుమడ్ల సర్పంచ్ భాను శ్రీ బిక్షం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలు సామాజిక స్పృహను, కలిగిస్తాయని, వాటి ద్వారా మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు మరియు వార్డ్ నెంబర్లు సీనియర్ క్రీడాకారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఉరుమడ్ల గ్రామం లొ ముగిసిన మండల స్థాయి క్రీడలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News