Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:23 AM

ఉరడమ్మ జాతర, విశ్వనందగిరి ఆశ్రమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్‌రావుకు ఘన స్వాగతం

13-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఆధ్యాత్మిక వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగాయి. గుంజేటి గ్రామంలో నిర్వహించిన శ్రీ ఉరడమ్మ జాతర మహా పూర్ణ హారతి కార్యక్రమంలో

హారతి చేస్తున్న దృశ్యం

జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దేశెట్టి పాటిల్ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, భక్తులు ఘన స్వాగతం పలికారు.అలాగే న్యామతాబాద్ గ్రామంలో శ్రీ విశ్వనందగిరి ఆశ్రమం 23వ వార్షికోత్సవం, అఖండ నామస్మరణ సప్తాహ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొన్నారు. ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి నామస్మరణలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, భక్తి భావన పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నరింహ రెడ్డి, హద్నూర్ గ్రామ సర్పంచ్ ప్రవీణ్, హోతి బి గ్రామ సర్పంచ్ మచ్చేందర్, నాయకులు రాజ్‌కుమార్, రాజు పటేల్, అశోక్, సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉరడమ్మ జాతర, విశ్వనందగిరి ఆశ్రమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్‌రావుకు ఘన స్వాగతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News