Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:48 AM

ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలి

09-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వివి నాయక్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వాంకుడోతు వెంకన్న (వివి) నాయక్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు

శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఉపాధ్యాయుల న్యాయబద్ధమైన డిమాండ్లు, సమస్యలను పరిష్కరించడంలో పాలకులు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే, నూతన పెన్షన్ విధానాన్ని (ఎన్‌పీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) కొనసాగించాలని,

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగా రెడ్డి, ఉపాధ్యాయులు సిద్దిక్ పాషా, చిలకమ్మ, నూస్రత్ బేగం, అరుణ, ఎస్.రాములు, కవిత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News