Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో రాములు

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో రాములు

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో రాములు
09-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

మండలంలోని కొమ్మయిగూడెంలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను రామన్నపేట ఎంపీడీవో రాములు శుక్రవారం పరిశీలించారు. కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, పనుల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పనిచేస్తున్న కూలీలకు తాగునీటి సౌకర్యం, నీడ ఏర్పాట్లు సమర్థంగా ఉండేలా చూడాలని సూచించారు. కూలీల హాజరు నమోదును కూడా తనిఖీ చేసి పనులు నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ హరికృష్ణ, ఈసీ ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ మమత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో రాములు

Article Image

రామన్నపేట,

మండలంలోని కొమ్మయిగూడెంలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను రామన్నపేట ఎంపీడీవో రాములు శుక్రవారం పరిశీలించారు. కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, పనుల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పనిచేస్తున్న కూలీలకు తాగునీటి సౌకర్యం, నీడ ఏర్పాట్లు సమర్థంగా ఉండేలా చూడాలని సూచించారు. కూలీల హాజరు నమోదును కూడా తనిఖీ చేసి పనులు నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ హరికృష్ణ, ఈసీ ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ మమత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News