Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:37 AM

ఉపాధి హామీ చట్టం పేరు మార్పును వ్యతిరేకిస్తూ చిట్యాలలో నిరసన | నూతన బిల్లు ప్రతుల దహనం

24-12-2025 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం న్యూస్, చిట్యాల:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ చిట్యాలలో మంగళవారం నిరసన జ్వాలలు ఎగిరాయి. సీపీఎం, రైతు మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన బిల్లు ప్రతులను నాయకులు దహనం చేశారు.

ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి:

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్, ఆవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వీబీ జీ రాంజీ' (VBJ Range) బిల్లును తీవ్రంగా ఖండించారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగాలని, పేరు మార్చకూడదని వారు డిమాండ్ చేశారు. నూతన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్, జిట్టా సరోజ, మండల నాయకులు ఆరూరి శ్రీను, ఇతరాజు నర్సింహ, కల్లూరిమారస్వామి, కందగట్ల గణేష్, నెల్లికంటి నర్సింహ, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, పంది నరేష్, గోపగోని వెంకన్న, లడే శ్రీను, దేశబోయిన సరస్వతి, అనిత, రాములు తదితరులు పాల్గొన్నారు.
Sthanikam

ఉపాధి హామీ చట్టం పేరు మార్పును వ్యతిరేకిస్తూ చిట్యాలలో నిరసన | నూతన బిల్లు ప్రతుల దహనం

Article Image
స్థానికం న్యూస్, చిట్యాల:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ చిట్యాలలో మంగళవారం నిరసన జ్వాలలు ఎగిరాయి. సీపీఎం, రైతు మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన బిల్లు ప్రతులను నాయకులు దహనం చేశారు.

ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి:

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్, ఆవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వీబీ జీ రాంజీ' (VBJ Range) బిల్లును తీవ్రంగా ఖండించారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగాలని, పేరు మార్చకూడదని వారు డిమాండ్ చేశారు. నూతన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్, జిట్టా సరోజ, మండల నాయకులు ఆరూరి శ్రీను, ఇతరాజు నర్సింహ, కల్లూరిమారస్వామి, కందగట్ల గణేష్, నెల్లికంటి నర్సింహ, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, పంది నరేష్, గోపగోని వెంకన్న, లడే శ్రీను, దేశబోయిన సరస్వతి, అనిత, రాములు తదితరులు పాల్గొన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News