Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ప్రతిభ బ్లూ ఇన్నోవేటివ్ స్కూల్.

05-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

విలువలతో కూడిన విద్యను అందించడంలో ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ అగ్రస్థానం

ప్రాథమిక స్థాయి నుంచే

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి కోదాడ మున్సిపల్ 15వ వార్డ్ కౌన్సిలర్ ఇమామే షఫీ, 16వ వార్డ్ కౌన్సిలర్ ఏజాజ్ అహ్మద్ లు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రక్కన గల ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ లో స్పోర్ట్స్ మీట్, అండ్ కల్చరల్ ఫెస్ట్ లో ముఖ్య అతిథులు గా పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక స్థాయి నుండే పాఠశాల లో ఉన్నత ప్రమాణాలతో ఉన్నత విద్యా అర్హతలు అనుభవం కలిగి ఉన్న ఉపాధ్యాయులు ఉత్తమ విద్యా బోధన చేస్తున్నారని వారిని అభినందించారు. పేద మధ్య తరగతి విద్యార్థులకు కార్పోరేట్ విద్య ను అందిస్తూ పేరు సాధిస్తున్న స్కూల్ ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ అన్నారు. పాఠశాల కరస్పాండెంట్ షేర్ అలీ మాట్లాడుతూ. పాఠశాలను వ్యాపార దృక్పథం తో కాకుండా సామాజిక సేవా దృక్పథం తో అన్ని వర్గాల పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అతిధులను పాఠశాల యాజమాన్యం పక్షాన ఘనంగా సన్మానించారు. క్రీడల్లో విజేతలకు బహుమతులు అందించారు.అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన లు కేక పుట్టించాయి. ఈ కార్యక్రమం సందర్భంగా పాఠశాల యజమాన్యం వార్డు కౌన్సిలర్లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రతిభ బ్లూమ్ నందిగామ బ్రాంచ్ ప్రిన్సిపల్ మస్తాన్, ఉపాధ్యాయులు విద్యార్ధులు తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ప్రతిభ బ్లూ ఇన్నోవేటివ్ స్కూల్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News