Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:28 PM

ఉదయం నుంచే క్రమశిక్షణతో విద్యార్థుల అధ్యయనం

ఉదయం నుంచే క్రమశిక్షణతో విద్యార్థుల అధ్యయనం

ఉదయం నుంచే క్రమశిక్షణతో విద్యార్థుల అధ్యయనం
02-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయులు బృందం సమక్షంలో శుక్రవారం ఉదయం ప్రారంభం నుంచే పాఠశాల సమయం వరకు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకు అంకితమవుతున్నారు. సమయపాలన, నియమిత అధ్యయనం, ఉపాధ్యాయుల మార్గదర్శనం వల్ల వారి విద్యా ప్రతిభ మరింత మెరుగవుతోంది. భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు ఈ అలవాట్లు దోహదపడుతున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

ఉదయం నుంచే క్రమశిక్షణతో విద్యార్థుల అధ్యయనం

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయులు బృందం సమక్షంలో శుక్రవారం ఉదయం ప్రారంభం నుంచే పాఠశాల సమయం వరకు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకు అంకితమవుతున్నారు. సమయపాలన, నియమిత అధ్యయనం, ఉపాధ్యాయుల మార్గదర్శనం వల్ల వారి విద్యా ప్రతిభ మరింత మెరుగవుతోంది. భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు ఈ అలవాట్లు దోహదపడుతున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News