Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:32 AM

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ‘చలో హైదరాబాద్’ 31న కేకే కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : బొడ్డుపల్లి లింగయ్య.

29-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, త్యాగాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ సభ్యులతో ఈ నెల 31న హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమకారుల గుర్తింపు, వారి సమస్యల పరిష్కారం, ఉద్యమ సమయంలో నష్టపోయిన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యమకారుల సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

టి యు టి ఎఫ్ (TUTF) వ్యవస్థాపకులు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి పది జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

Sthanikam

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ‘చలో హైదరాబాద్’ 31న కేకే కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : బొడ్డుపల్లి లింగయ్య.

Article Image

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, త్యాగాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ సభ్యులతో ఈ నెల 31న హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమకారుల గుర్తింపు, వారి సమస్యల పరిష్కారం, ఉద్యమ సమయంలో నష్టపోయిన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యమకారుల సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

టి యు టి ఎఫ్ (TUTF) వ్యవస్థాపకులు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి పది జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News