Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:08 AM

ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి స్వాగతం. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం: ఉద్యమకారుల ఫోరం

16-05-2026 144 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, మే 16: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయడాన్ని రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం నాయకులు స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలులో భాగంగా కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

కె. కేశవరావును కమిటీ చైర్మన్‌గా, పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కొదండరాం, అద్దంకి దయాకర్, ఎస్. రాములు నాయక్, మోతే శోభన్‌రెడ్డిని సభ్యులుగా నియమించడం ద్వారా ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమ శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్‌కే చాంద్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, రాష్ట్ర నాయకుడు రెబ్బాసు రాములు, ఉద్యమ నాయకులు గంగాపురం, గొలుసుల ప్రసాద్, యాదాసు లక్ష్మణ్, కైరం కొండ సంతోష్, పెండం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి స్వాగతం. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం: ఉద్యమకారుల ఫోరం

Article Image

రామన్నపేట, మే 16: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయడాన్ని రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం నాయకులు స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలులో భాగంగా కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

కె. కేశవరావును కమిటీ చైర్మన్‌గా, పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కొదండరాం, అద్దంకి దయాకర్, ఎస్. రాములు నాయక్, మోతే శోభన్‌రెడ్డిని సభ్యులుగా నియమించడం ద్వారా ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమ శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్‌కే చాంద్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, రాష్ట్ర నాయకుడు రెబ్బాసు రాములు, ఉద్యమ నాయకులు గంగాపురం, గొలుసుల ప్రసాద్, యాదాసు లక్ష్మణ్, కైరం కొండ సంతోష్, పెండం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News