Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

ఉద్యమ వీరుడికి ఘన నివాళి

ఉద్యమ వీరుడికి ఘన నివాళి

ఉద్యమ వీరుడికి ఘన నివాళి
26-03-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఉద్యమాల యుద్ధభేరి సాంబశివుని వర్ధంతి సందర్భంగా గోకారం స్టేజి వద్ద ఏర్పాటు చేసిన స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, చిట్యాల మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం పాల్గొని సాంబశివుని సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సాంబశివుడు చేసిన త్యాగాలు, పోరాట పటిమ యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్రను ఎప్పటికీ మర్చిపోరాదని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ ఏర్పుల నరసింహ, వార్డు సభ్యులు కురు యాదయ్య, సాగర్ల నాగరాజు తదితరులు పాల్గొని సాంబశివుని స్తూపానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు సమర్పించారు.

స్థానిక ప్రజలు, యువకులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఉద్యమ వీరుడి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

Sthanikam

ఉద్యమ వీరుడికి ఘన నివాళి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News