Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:51 AM

ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దాం. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

02-06-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ మండల పరిధిలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమం, అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు.

“ఉద్యమ తెలంగాణ.. ఉజ్వల తెలంగాణ”గా రూపుదిద్దుకుందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిపాలనా రంగాల్లో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర అభివృద్ధి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు.

Sthanikam

ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దాం. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

Article Image

నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ మండల పరిధిలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమం, అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు.

“ఉద్యమ తెలంగాణ.. ఉజ్వల తెలంగాణ”గా రూపుదిద్దుకుందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిపాలనా రంగాల్లో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర అభివృద్ధి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News