Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

ఉచిత గాలికుంటు టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

13-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;ప్రభుత్వం అందించే పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం పశువులకు ఉచిత గాలి కుంటూ మందులను పంపిణీ చేశారు. పశువులు రోగాలు బారిన పడకుండా ఈ టీకాలు వేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. గ్రామంలో ఈ టీకాలు ఈరోజు నుండి మూడు రోజుల వరకు పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వేస్తారని అన్నారు. కావునప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో ఆవులు 31, గేదలు 76 మొత్తం 107 పశువులకు టీకాలు వేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెలిశాల సరిత, మండల పశు వైద్య అధికారి నరేష్, సిబ్బంది రవి, రాజశేఖర్, లింగయ్య, శ్రీను, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

ఉచిత గాలికుంటు టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

Article Image

తుంగతుర్తి;ప్రభుత్వం అందించే పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం పశువులకు ఉచిత గాలి కుంటూ మందులను పంపిణీ చేశారు. పశువులు రోగాలు బారిన పడకుండా ఈ టీకాలు వేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. గ్రామంలో ఈ టీకాలు ఈరోజు నుండి మూడు రోజుల వరకు పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వేస్తారని అన్నారు. కావునప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో ఆవులు 31, గేదలు 76 మొత్తం 107 పశువులకు టీకాలు వేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెలిశాల సరిత, మండల పశు వైద్య అధికారి నరేష్, సిబ్బంది రవి, రాజశేఖర్, లింగయ్య, శ్రీను, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News