Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి విశేష స్పందన

29-12-2025 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

షాహిరీ జమీయత్ ఆహేలె హదీస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి విశేష స్పందన లభించిందని సంస్థ బాధ్యులు అబ్దుల్ నయీం (ఆసిఫ్), మంజర్, అబ్దుల్ మోహిత్ తెలిపారు.నారాయణఖేడ్ పట్టణంలోని ఇబ్రహీం మసీదు వద్ద గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత రక్త పరీక్ష కేంద్రంలో మొత్తం 260 మంది ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ దిశగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ముందస్తు వైద్య పరీక్షల ద్వారా అనారోగ్యాలను గుర్తించి సరైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత వైద్య సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సహకారం అందించారని, గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి విశేష స్పందన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News