Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

టోల్‌ప్లాజాల్లో నేడు నుంచి నగదు చెల్లింపులకు గుడ్‌బై

టోల్‌ప్లాజాల్లో నేడు నుంచి నగదు చెల్లింపులకు గుడ్‌బై

టోల్‌ప్లాజాల్లో నేడు నుంచి నగదు చెల్లింపులకు గుడ్‌బై
10-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల్లో నేటి నుంచి నగదు చెల్లింపులను నిలిపివేశారు. ఇకపై వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ ద్వారా మాత్రమే టోల్ రుసుములు చెల్లించాలి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఫాస్టాగ్ లేకుండా టోల్‌ప్లాజాలకు వచ్చే వాహనదారులకు సాధారణ రుసుముతో పోలిస్తే 1.25 రెట్లు అధిక చార్జీలు విధించనున్నట్లు స్పష్టం చేశారు. అందువల్ల వాహనదారులు ముందుగానే ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ మార్పుతో టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం తగ్గి, ప్రయాణం మరింత సులభంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

టోల్‌ప్లాజాల్లో నేడు నుంచి నగదు చెల్లింపులకు గుడ్‌బై

Article Image

దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల్లో నేటి నుంచి నగదు చెల్లింపులను నిలిపివేశారు. ఇకపై వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ ద్వారా మాత్రమే టోల్ రుసుములు చెల్లించాలి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఫాస్టాగ్ లేకుండా టోల్‌ప్లాజాలకు వచ్చే వాహనదారులకు సాధారణ రుసుముతో పోలిస్తే 1.25 రెట్లు అధిక చార్జీలు విధించనున్నట్లు స్పష్టం చేశారు. అందువల్ల వాహనదారులు ముందుగానే ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ మార్పుతో టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం తగ్గి, ప్రయాణం మరింత సులభంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News