Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:37 AM

TMR–AMRకు ప్రతిష్ఠగా సర్పంచ్ సమరం

TMR–AMRకు ప్రతిష్ఠగా సర్పంచ్ సమరం

 TMR–AMRకు ప్రతిష్ఠగా సర్పంచ్ సమరం
13-12-2025 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం వెల్లంకిలో సర్పంచ్ ఎన్నిక హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి (TMR), మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి (AMR)లకు ప్రతిష్ఠగా నిలుస్తోంది.

కాంగ్రెస్ అభ్యర్థి గంజి భార్గవి భాస్కర్ విజయం కోసం TMR అన్ని వర్గాలను కలుపుకొని విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. గ్రామంలోని ప్రతి గడపను తట్టుతూ ఓటర్లను ఒప్పించే ప్రయత్నంలో చెమటోడుస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ అభ్యర్థి ఈడెం రాధ శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా AMR అహర్నిశలు శ్రమిస్తూ వ్యూహాలు అమలు చేస్తున్నారు.

కొన్నాళ్లుగా రాజకీయంగా బద్ధశత్రువులుగా మారిన TMR–AMRల మధ్య ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. తమ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని ఇద్దరూ ఉవ్విళ్లూరుతుండటంతో వెల్లంకి గ్రామం రాజకీయ కదనరంగంగా మారింది. ఫలితం ఎవరి వైపు మొగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Sthanikam

TMR–AMRకు ప్రతిష్ఠగా సర్పంచ్ సమరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News