శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగలూరు గ్రామానికి చెందిన వడ్డే నల్ల అంజినప్ప టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇంట్లో అకస్మాత్తుగా మృతి చెందారు.ఈ నేపథ్యంలో మంత్రి సవిత వారి ఇంటికి వెళ్లి భౌతిక దేహానికి పార్టీ జెండా కప్పి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పి, అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేశారు.
PRINT TIME: October 09, 2026 12:37 PM
టిడిపి కార్యకర్త అంజినప్ప అకస్మాత్తు మృతి – నివాళులర్పించిన మంత్రి సవిత

29-03-2026
66 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగలూరు గ్రామానికి చెందిన వడ్డే నల్ల అంజినప్ప టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇంట్లో అకస్మాత్తుగా మృతి చెందారు.ఈ నేపథ్యంలో మంత్రి సవిత వారి ఇంటికి వెళ్లి భౌతిక దేహానికి పార్టీ జెండా కప్పి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పి, అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి