Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:33 AM

తుమ్మగూడెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్

20-01-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 20(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం గ్రామం నందు మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా రైతులకు మొక్కజొన్న సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు నీటి యాజమాన్య పద్ధతులు, నానో యూరియా మరియు నానో డి ఏ పి ఉపయోగాలను తెలియజేశారు. మొక్కజొన్నలో కాండం తోలుచు పురుగు, కత్తెర పురుగు మరియు గులాబీ రంగు పురుగు నియంత్రణ పద్ధతులు గురించి వివరించారు. రైతులకు ప్రధాన తెగుళ్లు అయిన ఆకు ఎండు తెగులు, తుప్పు తెగుళ్లు,కుళ్ళు తెగుళ్లు ఎలా గుర్తించాలో వివరించారు. తెగుళ్లు గుర్తించినప్పుడు మంకోజెబ్ 2.5 గ్రామ్స్/ ఒక లీటర్ నీటికి కలిపి (లేదా) ప్రోపేకోనజోల్ 200 మిల్లీలీటర్లు /200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసిన ఎడల నియంత్రించవచ్చని, రైతులు ఖచ్చితంగా తాము పండించే పంటను ఈ పంటను నమోదు చేసుకోవాలని రైతులు APFR నందు విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందవలెనని తెలియజేశారు

Sthanikam

తుమ్మగూడెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్

Article Image

చాట్రాయి జనవరి 20(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం గ్రామం నందు మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా రైతులకు మొక్కజొన్న సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు నీటి యాజమాన్య పద్ధతులు, నానో యూరియా మరియు నానో డి ఏ పి ఉపయోగాలను తెలియజేశారు. మొక్కజొన్నలో కాండం తోలుచు పురుగు, కత్తెర పురుగు మరియు గులాబీ రంగు పురుగు నియంత్రణ పద్ధతులు గురించి వివరించారు. రైతులకు ప్రధాన తెగుళ్లు అయిన ఆకు ఎండు తెగులు, తుప్పు తెగుళ్లు,కుళ్ళు తెగుళ్లు ఎలా గుర్తించాలో వివరించారు. తెగుళ్లు గుర్తించినప్పుడు మంకోజెబ్ 2.5 గ్రామ్స్/ ఒక లీటర్ నీటికి కలిపి (లేదా) ప్రోపేకోనజోల్ 200 మిల్లీలీటర్లు /200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసిన ఎడల నియంత్రించవచ్చని, రైతులు ఖచ్చితంగా తాము పండించే పంటను ఈ పంటను నమోదు చేసుకోవాలని రైతులు APFR నందు విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందవలెనని తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News