Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

తుంగతుర్తిలోరోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన...

తుంగతుర్తిలోరోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన...

తుంగతుర్తిలోరోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన...
24-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

రోడ్డు భద్రత ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి పోలీసులు ప్రజలకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం ద్వారా గ్రామ గ్రామాన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించే ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి తెలిపినారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,,,గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తిలోరోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన...

Article Image
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

రోడ్డు భద్రత ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి పోలీసులు ప్రజలకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం ద్వారా గ్రామ గ్రామాన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించే ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి తెలిపినారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,,,గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News