Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:21 PM

తుంగతుర్తి మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం

23-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో 2026 _27వ విద్యాసంవత్సరానికి ఐదవ తరగతి కి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఏ ఉమా రెడ్డి తెలిపారు, శుక్రవారం పాఠశాలలో మైనారిటీ నాయకులతో కలిసి ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు, తమ పాఠశాలలో ఐదవ తరగతిలో 80 సీట్లు ఉండగా అందులో 52 సీట్లు మైనార్టీలకు మిగతా సీట్లు నాన్ మైనార్టీ కి కేటాయించినట్లు తెలిపారు, 6,7,8 తరగతులలో బ్యాక్లాగ్ సీట్లు ఉన్నాయని అవి కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు, అంతేకాక జూనియర్ కళాశాలలో ఎం ఇ సి, సీఈసీ, కోర్సులు ఉన్నాయని 40 సీట్లలో 28 సీట్లు మైనార్టీ విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు, మైనారిటీ విద్యార్థులతో పాటు ఇతర వర్గాల విద్యార్థులకు కూడా కొన్ని సీట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు, అర్హులైన వారందరూ నేటి నుండి సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని అన్నారు, ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య తో పాటు హాస్టల్ వసతి భోజనం, యూనిఫామ్ దుస్తులు, పుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు, అర్హులైన మైనారిటీ విద్యార్థులు నేరుగా పాఠశాలకు వచ్చి సీటు రిజర్వ్ చేసుకోవచ్చని లేదా ఫోన్ నెంబర్ 9908380590,7995057967 లొ సంప్రదించవచ్చని తెలిపారు, అంతకుముందు శుక్రవారం నమాజ్ సందర్భంగా స్థానిక మసీదులో మైనార్టీ నాయకులు మైనార్టీ గురుకుల ప్రవేశాలకు సంబంధించి పోస్టర్లు ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు షేక్ హబీబ్. టి లక్ష్మణ్, సిహెచ్ చిరంజీవి, పి రాంబాబు, ఆర్ వెంకటేశ్వర్లు, తో పాటు మైనారిటీ నాయకులు మత గురువు మూలాన అబ్దుల్ ఆహాద్, ఎండి జాన్, షేక్ లాల్, అలీ సాబ్, షేక్ అన్వర్, అబ్దుల్లా, కరీం, వహీద్, సిద్ధిక్, అక్రమ్, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

తుంగతుర్తి మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News