Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:21 PM

తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు

10-03-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండలకేంద్రం లోని విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. సమాజంలో మహిళా సమానత్వం కోసం పోరాడిన మహనీయురాలు సావిత్రీబాయి అన్నారు.. మహిళలకు విద్య నేర్చుకోవాల్సిన అవశ్యకతను గుర్తించి తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన సంఘసంస్కర్త సావిత్రీబాయి అన్నారు. తనభర్త జ్యోతి బా పూలే అడుగుజాడలో నడిచిన వీరవనిత సావిత్రీబాయి పూలే అన్నారు. ఆమెయొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిమీద ఉందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు సాయిలు. గోపగాని రమేష్. పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్. గోపగాని వెంకన్న. లథీబ్. మల్లికార్జున. సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News