Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:35 AM

తొర్మామిడి పాఠశాలకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కానుక

తొర్మామిడి పాఠశాలకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కానుక

తొర్మామిడి పాఠశాలకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కానుక
10-02-2026 300 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

వికారాబాద్ జిల్లా బంట్వరం మండలం తొర్మామిడి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా 91 మంది విద్యార్థులు చేరడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా అదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎం. సాయి కీర్తన తన చదువు మొదలైన పాఠశాలకు ప్రింటర్‌ను అందజేశారు.ఈ కార్యక్రమంలో సాయి కీర్తన తండ్రి లలిత్ కుమార్ ఆమెను ఘనంగా సన్మానించగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన సాయి కీర్తనను అందరూ అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవ్యా నాయక్, సిబ్బంది ఉమామహేశ్వరి, రేష్మ, రాధ, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తొర్మామిడి పాఠశాలకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కానుక

Article Image

వికారాబాద్ జిల్లా బంట్వరం మండలం తొర్మామిడి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా 91 మంది విద్యార్థులు చేరడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా అదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎం. సాయి కీర్తన తన చదువు మొదలైన పాఠశాలకు ప్రింటర్‌ను అందజేశారు.ఈ కార్యక్రమంలో సాయి కీర్తన తండ్రి లలిత్ కుమార్ ఆమెను ఘనంగా సన్మానించగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన సాయి కీర్తనను అందరూ అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవ్యా నాయక్, సిబ్బంది ఉమామహేశ్వరి, రేష్మ, రాధ, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News