Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:38 AM

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమం

30-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు జనవరి 30(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో జాతిపిత మహాత్మా గాంధీ 78 వ వర్ధంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా తిరువూరు మండల, పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, జీవన్ బాబు, బొడ్డు ప్రకాశరావు,ఉప్పలపాటి లక్ష్మీ దాస్,గంజా కృష్ణమోహన్, ఊటుకూరు అశోక్ కుమార్, రామిశెట్టి శ్రీనివాసరావు, మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం,అహింస,సత్యాగ్రహం,ఉప్పు సత్యాగ్రహం,దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలతో దేశమంతటా తిరిగి ప్రజలను చైతన్య పరచి బ్రిటీష్ వారి పాలనను పాలనను పాలనను పారద్రోలి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన మహనీయుడని,అలాంటి మహనీయుడిని గాడ్సే అనే మతోన్మాద దుర్మాగుడు ఆయనను అత్య చేసి భౌతికంగా లేకుండా చేశారని,ఈనాటి పాలకులు ఆయన పేరును జాతీయ ఉపాధి హామీ పథకానికి తొలగించినారని,ఆయన పేరును ఉపాధి హామీ పథకానికి కొనసాగించాలని బి. జె.పి.ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.అదేవిధంగా స్వాతంత్ర్య పోరాటవీరుల సంస్మరణ దినోత్సవము సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న త్యాగమూర్తులకు నివాళులు అర్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తగుండ్ల గోపాలకృష్ణ, డాక్టర్ కడియాల నాగేశ్వరరావు, పర్వతం రామారావు, రామిశెట్టి శ్రీనివాసరావు, చావుల రంగయ్య, మత్తి మోహనరావు, కుంచం చంద్రరావు, మేకల రవి,షేక్ సుభాని, పల్లెపాటి చరణ్ సాయి, గరికపాటి నరసింహారావు, యద్దనపూడి రాములు, కొంగల ఆదాం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News