Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:36 AM

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

27-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన రెడ్డి) ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాశరావు జాతీయ జండా ఆవిష్కరించి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ధన, మాన, ప్రాణాలను పణంగాపెట్టి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టి అసువులు బాసిన నాయకులను మీరు కూడదని అన్నారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర బి.సి.సెల్ నాయకులు జీవన్ బాబు, గంజా కృష్ణమోహన్ లు మాట్లాడుతూ ఈ రోజు రాజ్యాంగం అమలు లోనికి వచ్చిన రోజు అని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉన్నదని, రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందిన రోజున నాయకులు కన్న కలలు నెరవేరినట్లని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, డాక్టర్ కడియాల నాగేశ్వరరావు, ఇమ్మనేని శ్రీనివాసరావు, రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల మోహన్ రావు, కొత్తగుండ్ల గోపాలకృష్ణ, జీడిమల్ల వెంకటేశ్వరరావు, పర్వతం రామారావు, ఉప్పలపాటి లక్ష్మీ దాస్, పల్నాటి సత్యనారాయణ, నభిషా,షేక్ సుభాని, పగుట్ల చంద్రయ్య, బెంజిమెన్, గంధం శ్రీనివాసరావు,గరికపాటి నరసింహారావు, కొంగల ఆదాం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News