Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:13 AM

తిమ్మాపురం నారాయణరెడ్డి చిత్రపటానికి నివాళి

తిమ్మాపురం నారాయణరెడ్డి చిత్రపటానికి నివాళి

తిమ్మాపురం నారాయణరెడ్డి చిత్రపటానికి నివాళి
09-05-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర

రామన్నపేట :

మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి తండ్రి తిమ్మాపురం నారాయణరెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర శుక్రవారం వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, నారాయణరెడ్డి సేవలను స్మరించుకున్నారు. వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

తిమ్మాపురం నారాయణరెడ్డి చిత్రపటానికి నివాళి

Article Image

కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర

రామన్నపేట :

మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి తండ్రి తిమ్మాపురం నారాయణరెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర శుక్రవారం వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, నారాయణరెడ్డి సేవలను స్మరించుకున్నారు. వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News