Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:09 PM

తీవ్ర వడదెబ్బతో మందోళ్లగూడెంలో వ్యక్తి మృతి

23-05-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అస్వస్థతకు గురై దేవరకొండ శంకరయ్య చారి (52) కన్నుమూత

చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్య చారి (52) వడదెబ్బకు గురై మరణించారు.​ గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో భానుడి భగభగలకు శంకరయ్య చారి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఎండ తీవ్రత తట్టుకోలేక ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో శంకరయ్య చారి మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

​గ్రామంలో అందరితో ఎంతో ఆప్యాయంగా, కలుపుగోరుగా ఉండే శంకరయ్య చారి హఠాన్మరణంతో మందోళ్లగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శంకరయ్య చారి మరణవార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రముఖులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Sthanikam

తీవ్ర వడదెబ్బతో మందోళ్లగూడెంలో వ్యక్తి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News