Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:13 PM

తేరేటుపల్లి అనసూయ మృతికి పిఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు నూనె వెంకటస్వామి శ్రద్ధాంజలి

తేరేటుపల్లి అనసూయ మృతికి పిఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు నూనె వెంకటస్వామి శ్రద్ధాంజలి

తేరేటుపల్లి అనసూయ మృతికి పిఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు నూనె వెంకటస్వామి శ్రద్ధాంజలి
25-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తేరటుపల్లి హనుమంతు గుప్తా తల్లి, తేరటుపల్లి అనసూయ (85) చిట్యాలలోని స్వగృహంలో కన్నుమూశారు.

ఈ సందర్భంగా ఆమె భౌతిక కాయానికి పూలమాలలు వేసి ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి శ్రద్ధాంజలి ఘటించారు.

అయనతో పాటు PRPS నాయకులు బర్రె సంజీవ్, నాగిల్లి యాదయ్య, గాదె ఎల్లేష్, గాదె శ్రీహరి, కళ్లెం రామచంద్రం తదితరులు కూడా శ్రద్ధాంజలి అర్పించారు.

Sthanikam

తేరేటుపల్లి అనసూయ మృతికి పిఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు నూనె వెంకటస్వామి శ్రద్ధాంజలి

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తేరటుపల్లి హనుమంతు గుప్తా తల్లి, తేరటుపల్లి అనసూయ (85) చిట్యాలలోని స్వగృహంలో కన్నుమూశారు.

ఈ సందర్భంగా ఆమె భౌతిక కాయానికి పూలమాలలు వేసి ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి శ్రద్ధాంజలి ఘటించారు.

అయనతో పాటు PRPS నాయకులు బర్రె సంజీవ్, నాగిల్లి యాదయ్య, గాదె ఎల్లేష్, గాదె శ్రీహరి, కళ్లెం రామచంద్రం తదితరులు కూడా శ్రద్ధాంజలి అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News