Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:47 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
09-01-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

టీఆర్పీ పార్టీలోకి కొత్త నాయకుల చేరిక

పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నాయకుల జాయినింగ్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్

శ్రీ వట్టె జానయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి నీరజ గౌడ్ గారు

కొత్తగా పార్టీలో చేరిన ఆర్. శ్రీదేవి, ఏ. నళినిలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వట్టె జానయ్య గారు మాట్లాడుతూ,

తెలంగాణలో మెజారిటీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కేవరకు టీఆర్పీ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేవలం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉన్న అధికారాన్ని సామాన్య ప్రజలకు అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు ఆకర్షితులై యువకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, కార్యదర్శి మల్లేష్ యాదవ్,పెన్పహాడ్ అధ్యక్షుడు ఆవుల అంజయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్త దితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News