Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

తేజ విద్యాలయలో భారతీయం

తేజ విద్యాలయలో భారతీయం

తేజ విద్యాలయలో భారతీయం
05-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని కొమరబండ తేజ విద్యాలయ పాఠశాలలో నేడు ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు “ భారతీయం “ పేరున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ రమాసోమిరెడ్జి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ ఛైర్మన్ యేర్నేని కుసుమ వెంకటరత్నం గారు, విశ్రాంత IAS లు డా. చక్రపాణి గారు, వాడ్రేవు చినవీరభద్రుడు గారు , పాఠశాల విద్యా సంయుక్త సంచాలకులు మారసాని సోమిరెడ్డి గారు , ప్రముఖ గాయకులు చింతల యాదగిరి పాల్గొనడం జరుగుతుంది.

భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో జాతిని ఐక్యం చేసిన వందేమాతరం గేయం ప్రాధాన్యతను తెలియజేస్తూ “వందేమాతరం రచించి 150 ఏళ్లు” పూర్తయిన సందర్భంగా

విద్యార్థులు అన్ని రాష్ట్రాలలోని చరిత్ర, సంస్కృతి, వారసత్వ అంశాలను వివరిస్తూ నృత్య కళలను ప్రదర్శించడం జరుగుతుంది.

అందరికీ ఆహ్వనం తెలియజేస్తున్నామని డైరెక్టర్ సోమిరెడ్డి తెలిపారు.

Sthanikam

తేజ విద్యాలయలో భారతీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News