Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

తాటి చెట్టు నుంచి పడిన గీత కార్మికుడికి ఆర్థిక సాయం చేయాలి. బాలరాజు

తాటి చెట్టు నుంచి పడిన గీత కార్మికుడికి ఆర్థిక సాయం చేయాలి. బాలరాజు

తాటి చెట్టు నుంచి పడిన గీత కార్మికుడికి ఆర్థిక సాయం చేయాలి. బాలరాజు
01-05-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాటి చెట్టు నుంచి పడి గాయపడ్డాడు. భీమగాని వెంకటేశం గౌడ్ (48) కల్లు తీసే సమయంలో మోకుజారి కిందపడినట్లు సమాచారం.

గాయపడిన వెంకటేశాన్ని స్థానికులు వెంటనే రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై స్పందించిన యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి భావనలపల్లి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు కునూరు మల్లేశం మాట్లాడుతూ బాధితుడికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

Sthanikam

తాటి చెట్టు నుంచి పడిన గీత కార్మికుడికి ఆర్థిక సాయం చేయాలి. బాలరాజు

Article Image

భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాటి చెట్టు నుంచి పడి గాయపడ్డాడు. భీమగాని వెంకటేశం గౌడ్ (48) కల్లు తీసే సమయంలో మోకుజారి కిందపడినట్లు సమాచారం.

గాయపడిన వెంకటేశాన్ని స్థానికులు వెంటనే రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై స్పందించిన యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి భావనలపల్లి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు కునూరు మల్లేశం మాట్లాడుతూ బాధితుడికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News