Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

తారకరామనగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం-స్టీల్ బాటిళ్లు,టిఫిన్ బాక్సుల ఉచిత పంపిణీ

కౌన్సిలర్ అభ్యర్థి బర్రె సంఘవి-కరుణాకర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి మున్సిపల్ పరిధిలోని తారకరామనగర్ 32వ వార్డులో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బర్రె సంఘవి కరుణాకర్ సోమవారం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లు,స్టీల్ టిఫిన్ బాక్సులు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బర్రె సంఘవి కరుణాకర్ మాట్లాడుతూ,తారకరామనగర్‌లో అంగన్వాడీ కేంద్రానికి తగిన స్థలం కేటాయించి,నూతన అంగన్వాడీ భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.పిల్లల భవిష్యత్తే తన ప్రథమ లక్ష్యమని,వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు యువకులు,స్థానికులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

తారకరామనగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News