Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

తారకరామ నగర్ 32వ వార్డులో గడపగడపకు ఇండిపెండెంట్ అభ్యర్థి సంఘవి కరుణాకర్ ప్రచారం

07-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తారకరామ నగర్ 32వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రె సంఘవి కరుణాకర్ ఇంటింటి గడపగడప ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలను నేరుగా కలుస్తూ తమ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఒక్క అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి కోసం,ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. ప్రజాసంక్షేమమే నా లక్ష్యం” అని అన్నారు.32వ వార్డులోని మౌలిక వసతుల సమస్యలు, పారిశుద్ధ్యం,తాగునీరు,డ్రైనేజీలు,వీధి దీపాలు వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించేలా పనిచేస్తానని సంఘవి కరుణాకర్ హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటును సిలిండర్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ గడపగడప ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, వార్డు అభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆయన కోరారు.

Sthanikam

తారకరామ నగర్ 32వ వార్డులో గడపగడపకు ఇండిపెండెంట్ అభ్యర్థి సంఘవి కరుణాకర్ ప్రచారం

Article Image

తారకరామ నగర్ 32వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రె సంఘవి కరుణాకర్ ఇంటింటి గడపగడప ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలను నేరుగా కలుస్తూ తమ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఒక్క అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి కోసం,ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. ప్రజాసంక్షేమమే నా లక్ష్యం” అని అన్నారు.32వ వార్డులోని మౌలిక వసతుల సమస్యలు, పారిశుద్ధ్యం,తాగునీరు,డ్రైనేజీలు,వీధి దీపాలు వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించేలా పనిచేస్తానని సంఘవి కరుణాకర్ హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటును సిలిండర్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ గడపగడప ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, వార్డు అభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News