Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:39 AM

తప్పిపోయిన బాలుని కేసు చేదించిన పోలీస్ సిబ్బంది

07-05-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

మొబైల్ వినియోగంపై తండ్రి మందలించడంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు ప్రజ్వల్ రెడ్డిను హిందూపురం పోలీసులు తక్కువ సమయంలోనే గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించచారు.బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు చురుకుగా స్పందించి, సడ్లపల్లి ఎన్టీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, బస్టాండ్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి చివరకు రైల్వే స్టేషన్ వద్ద బాలుడిని గుర్తించారు.అనంతరం కౌన్సిలింగ్ ద్వారా మార్గనిర్దేశం

సీఐ బాలుడు మరియు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి, చిన్న విషయాలకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోవడం ప్రమాదకరమని అవగాహన కల్పించారు. విద్యార్థులకు సందేశం

సెలవులను వృథా చేయకుండా క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో వినియోగించాలని తెలిపారు..

Sthanikam

తప్పిపోయిన బాలుని కేసు చేదించిన పోలీస్ సిబ్బంది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News