Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:16 PM

తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను

01-02-2026 185 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మసనం సంగీత శ్రీను10 వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి

కీ.శే.మసనం లక్ష్మయ్య చౌటుప్పల్ మండలం ప్రధమ సర్పంచ్ అయినటువంటి తన తాత విగ్రహం వద్ద పూలమాల వేసి 10వ వార్డు లో ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను.ఈ సందర్భంగా మసనం సంగీత శ్రీను మాట్లాడుతూ పదవ వార్డు ప్రజలు తమను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ తో గెలిపించి మీకు సేవా చేసుకునే అదృష్టం మాకు కల్పించాలని అన్నారు.మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మసనం శ్రీను మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని మునుముందు కూడా మరింత సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని అన్నారు.ముఖ్యంగా వార్డులో ప్రధాన సమస్యలన్నీ గెలిచిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు.

Sthanikam

తన తాతగారి ఆశీస్సులు తీసుకొని ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను

Article Image

మసనం సంగీత శ్రీను10 వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి

కీ.శే.మసనం లక్ష్మయ్య చౌటుప్పల్ మండలం ప్రధమ సర్పంచ్ అయినటువంటి తన తాత విగ్రహం వద్ద పూలమాల వేసి 10వ వార్డు లో ప్రచారం ప్రారంభించిన మసనం సంగీత శ్రీను.ఈ సందర్భంగా మసనం సంగీత శ్రీను మాట్లాడుతూ పదవ వార్డు ప్రజలు తమను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ తో గెలిపించి మీకు సేవా చేసుకునే అదృష్టం మాకు కల్పించాలని అన్నారు.మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మసనం శ్రీను మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని మునుముందు కూడా మరింత సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని అన్నారు.ముఖ్యంగా వార్డులో ప్రధాన సమస్యలన్నీ గెలిచిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News