Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 12:39 PM

తలసిల చంద్రశేఖరరావు మృతి పట్ల సంతాపం – కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

23-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

విజయవాడ: వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్సీ తలసిల రఘురాం తండ్రి తలసిల చంద్రశేఖరరావు ఇటీవల మృతి చెందిన సందర్భంగా సోమవారం నాయకులు రఘురాం నివాసానికి వెళ్లి పరామర్శించారు.

టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ స్వర్గీయ చంద్రశేఖరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్వర్గీయ చంద్రశేఖరరావు సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు ఆకాంక్షించారు. కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.

Sthanikam

తలసిల చంద్రశేఖరరావు మృతి పట్ల సంతాపం – కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

Article Image

విజయవాడ: వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్సీ తలసిల రఘురాం తండ్రి తలసిల చంద్రశేఖరరావు ఇటీవల మృతి చెందిన సందర్భంగా సోమవారం నాయకులు రఘురాం నివాసానికి వెళ్లి పరామర్శించారు.

టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ స్వర్గీయ చంద్రశేఖరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్వర్గీయ చంద్రశేఖరరావు సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు ఆకాంక్షించారు. కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News