Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

తైబజార్ మళ్లీ ప్రారంభం దిశగా చర్యలు… 17న బహిరంగ వేలం

తైబజార్ మళ్లీ ప్రారంభం దిశగా చర్యలు… 17న బహిరంగ వేలం

తైబజార్ మళ్లీ ప్రారంభం దిశగా చర్యలు… 17న బహిరంగ వేలం
14-04-2026 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట గ్రామపంచాయతీ పరిధిలో నిర్లక్ష్యానికి గురై మూతపడిన తైబజార్‌ను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీని వల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోవడంతో, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించారు.

అనుమతులు పొందిన అనంతరం, తైబజార్‌ను బహిరంగ వేలం ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం ఈ కార్యక్రమానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని పంచాయతీ వర్గాలు కోరాయి.

Sthanikam

తైబజార్ మళ్లీ ప్రారంభం దిశగా చర్యలు… 17న బహిరంగ వేలం

Article Image

రామన్నపేట గ్రామపంచాయతీ పరిధిలో నిర్లక్ష్యానికి గురై మూతపడిన తైబజార్‌ను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీని వల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోవడంతో, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించారు.

అనుమతులు పొందిన అనంతరం, తైబజార్‌ను బహిరంగ వేలం ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం ఈ కార్యక్రమానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని పంచాయతీ వర్గాలు కోరాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News