Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

తెలంగాణ అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్‌ల ఆందోళన

తెలంగాణ అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్‌ల ఆందోళన

తెలంగాణ అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్‌ల ఆందోళన
29-12-2025 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పెండింగ్ బిల్లుల విడుదల కోరుతూ

స్థానికం ప్రతినిధి బిక్షం

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నంమాజీ సర్పంచ్‌ల అరెస్ట్

ఆందోళన ఉద్ధృతంగా మారడంతో అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రూ.531 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించని ప్రభుత్వం

మాజీ సర్పంచ్‌లకు సంబంధించి సుమారు రూ.531 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం మారినప్పటికీ ఇప్పటివరకు బిల్లులు విడుదల కాలేదని ఆరోపించారు. బిల్లులు చెల్లించేవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

Sthanikam

తెలంగాణ అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్‌ల ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News