Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

తాడిపత్రి – కడప హైవేపై నెయ్యి లారీ బోల్తా… నెయ్యి కోసం జనాల పరుగులు

09-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అనంతపురం జిల్లా తాడిపత్రి–కడప జాతీయ రహదారిపై నెయ్యి లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీకి తీవ్ర నష్టం వాటిల్లగా, లారీ లో ఉన్న నెయ్యి డబ్బాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.

ప్రమాదం విషయం తెలిసిన సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాటిళ్లు, బకెట్లు, క్యాన్లతో వచ్చి రోడ్డుపై పడిన నెయ్యిని నింపుకుని వెళ్లిపోయారు. కొందరు వాహనాల్లో కూడా నెయ్యి తీసుకెళ్లినట్లు సమాచారం.

లారీ బోల్తా పడటంతో కొంతసేపు హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

తాడిపత్రి – కడప హైవేపై నెయ్యి లారీ బోల్తా… నెయ్యి కోసం జనాల పరుగులు

Article Image

అనంతపురం జిల్లా తాడిపత్రి–కడప జాతీయ రహదారిపై నెయ్యి లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీకి తీవ్ర నష్టం వాటిల్లగా, లారీ లో ఉన్న నెయ్యి డబ్బాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.

ప్రమాదం విషయం తెలిసిన సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాటిళ్లు, బకెట్లు, క్యాన్లతో వచ్చి రోడ్డుపై పడిన నెయ్యిని నింపుకుని వెళ్లిపోయారు. కొందరు వాహనాల్లో కూడా నెయ్యి తీసుకెళ్లినట్లు సమాచారం.

లారీ బోల్తా పడటంతో కొంతసేపు హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News