Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:05 AM

టీపీఎస్‌సీఎఫ్-2026 డైరీ, టీపీఎస్‌డీఎఫ్ సంగారెడ్డి జిల్లా టేబుల్ క్యాలండర్ ఆవిష్కరణ

19-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో టీపీఎస్‌సీఎఫ్-2026 డైరీ మరియు టీపీఎస్‌డీఎఫ్ జిల్లా టేబుల్ క్యాలండర్‌ను అదనపు డీఆర్‌డీఓ, ఎంపీడీఓ, ఎంపీవో, ఏపీఓ సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం ఆదేశాలు, జిల్లా ఫోరం అధ్యక్షుడు నాగారం జగన్ సూచనల మేరకు కంగ్టి మండల పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం ప్రధాన కార్యదర్శి జె. రాజు అధ్యక్షతన, ఎన్నికల అధికారి యు. సుభాస్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బి. శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా యు. సుభాస్, శ్రీనివాస్ రెడ్డి, ఖజాంచిగా మహేష్, ఉపాధ్యక్షులుగా జ్ఞాన్ దేవ్, లక్ష్మి, సంయుక్త కార్యదర్శులుగా రమేష్, శిరీష, క్రీడల కార్యదర్శిగా అజీమొద్దీన్, కార్యవర్గ సభ్యులుగా దేవయ్య, ఆనంద్, సంతోషిణి, లింగయ్య, భీమ్ రావ్ లను ఎన్నుకున్నారు.

Sthanikam

టీపీఎస్‌సీఎఫ్-2026 డైరీ, టీపీఎస్‌డీఎఫ్ సంగారెడ్డి జిల్లా టేబుల్ క్యాలండర్ ఆవిష్కరణ

Article Image

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో టీపీఎస్‌సీఎఫ్-2026 డైరీ మరియు టీపీఎస్‌డీఎఫ్ జిల్లా టేబుల్ క్యాలండర్‌ను అదనపు డీఆర్‌డీఓ, ఎంపీడీఓ, ఎంపీవో, ఏపీఓ సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం ఆదేశాలు, జిల్లా ఫోరం అధ్యక్షుడు నాగారం జగన్ సూచనల మేరకు కంగ్టి మండల పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం ప్రధాన కార్యదర్శి జె. రాజు అధ్యక్షతన, ఎన్నికల అధికారి యు. సుభాస్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బి. శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా యు. సుభాస్, శ్రీనివాస్ రెడ్డి, ఖజాంచిగా మహేష్, ఉపాధ్యక్షులుగా జ్ఞాన్ దేవ్, లక్ష్మి, సంయుక్త కార్యదర్శులుగా రమేష్, శిరీష, క్రీడల కార్యదర్శిగా అజీమొద్దీన్, కార్యవర్గ సభ్యులుగా దేవయ్య, ఆనంద్, సంతోషిణి, లింగయ్య, భీమ్ రావ్ లను ఎన్నుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News