Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

తెలంగాణ ప్రభుత్వం పీర్సీని వెంటనే అమలు చేయాలి

25-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జె.యాకయ్య TSUTF రాష్ట్ర ఆడిట్ కమిటి కన్వీనర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

పిఆర్సీ కమిటీ వేసి రెండున్నరు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కమిటీ నివేదిక తెప్పించికొని ప్రభుత్వం అమలు చేయకపోవడం సరైన విధానం కాదని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలనీ ఈరోజు భువనగిరిలోనే గోపి విజ్ఞాన కేంద్రంలో జరిగిన టీఎస్ యుటిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొనిన టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటి కన్వీనర్ జె యాకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జి వో 25ను సవరించిన తర్వాతనే రేషన్లైజేషన్ అమలు చేయాలని, బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలని, డి ఏ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు,ఉపాధ్యక్షులు కే మమత కోశాధికారి బి ముత్యాలు,జిల్లా కార్యదర్శులు డి.స్వామి,పి.వెంకటరెడ్డి కె.రవికుమార్,జివి రమణారావు,కెబివి మేరీ,సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ప్రభుత్వం పీర్సీని వెంటనే అమలు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News