Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:31 AM

తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహణ. లక్ష్మాపురంలో జెండా ఆవిష్కరణ.. వాటర్ ట్యాంకర్ ప్రారంభం.

02-06-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ పులిపలుపుల సునీత–వీరస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీకి నూతనంగా కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి గ్రామపంచాయతీ పాలకవర్గం కృషి చేస్తోందని సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరచడంలో వాటర్ ట్యాంకర్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నీల నరసింహ, వార్డు సభ్యులు మారగాని మాధవి, బజ్జూరి నరసింహ, నీల ఐలయ్య, రేగులగడ్డ మన్నెమ్మ, వేముల లక్ష్మీదేవి, బద్దం స్వరూప, నాలిక నరసింహ, గ్రామపంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్ సంఘ బంధం అధ్యక్షురాలు, అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Sthanikam

తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహణ. లక్ష్మాపురంలో జెండా ఆవిష్కరణ.. వాటర్ ట్యాంకర్ ప్రారంభం.

Article Image

: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ పులిపలుపుల సునీత–వీరస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీకి నూతనంగా కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి గ్రామపంచాయతీ పాలకవర్గం కృషి చేస్తోందని సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరచడంలో వాటర్ ట్యాంకర్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నీల నరసింహ, వార్డు సభ్యులు మారగాని మాధవి, బజ్జూరి నరసింహ, నీల ఐలయ్య, రేగులగడ్డ మన్నెమ్మ, వేముల లక్ష్మీదేవి, బద్దం స్వరూప, నాలిక నరసింహ, గ్రామపంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్ సంఘ బంధం అధ్యక్షురాలు, అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News