Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:31 PM

టేకుమట్లలో జాల మల్లమ్మ మృతి

టేకుమట్లలో జాల మల్లమ్మ మృతి

టేకుమట్లలో జాల మల్లమ్మ మృతి
03-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కుటుంబాన్ని పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన జాల మల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ మృతురాలి నివాసానికి చేరుకుని పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్, ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని హితవు పలికారు. పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆత్మకూరు మండల అధ్యక్షులు బొల్లే సైదులు, జాల సైదులు, బొర్రాజు జానయ్య, కడెం అంజయ్య, జాల శంకర్, మామిడి ఉదయ్, ఎరుపుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టేకుమట్లలో జాల మల్లమ్మ మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News