Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:32 AM

టీఎస్‌జేఏ సూర్యాపేట జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నామా వేణు నియామకం

05-02-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ (టీఎస్‌జేఏ) సూర్యాపేట జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నామా వేణును నియమించినట్లు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరు యాదగిరి గురువారం ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నామా వేణు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన వ్యవస్థాపక అధ్యక్షుడికి, అలాగే రాష్ట్ర కమిటీ, ఉమ్మడి జిల్లా కమిటీ, సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధి కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీఎస్‌జేఏ ఏర్పడిన నాటి నుంచి జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొంటూ, సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూసి ఆకర్షితుడై టీఎస్‌జేఏలో చేరినట్లు నామా వేణు తెలిపారు.

Sthanikam

టీఎస్‌జేఏ సూర్యాపేట జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నామా వేణు నియామకం

Article Image

తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ (టీఎస్‌జేఏ) సూర్యాపేట జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నామా వేణును నియమించినట్లు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరు యాదగిరి గురువారం ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నామా వేణు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన వ్యవస్థాపక అధ్యక్షుడికి, అలాగే రాష్ట్ర కమిటీ, ఉమ్మడి జిల్లా కమిటీ, సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధి కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీఎస్‌జేఏ ఏర్పడిన నాటి నుంచి జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొంటూ, సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూసి ఆకర్షితుడై టీఎస్‌జేఏలో చేరినట్లు నామా వేణు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News