Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

టీపీసీసీ సోషల్ మీడియా ఆదేశాల మేరకు ఖేఢ్ లో ఎన్నికల ప్రచారం

05-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ నియోజికవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నారాయణాఖేడ్ మున్సిపల్ పరిధిలోని 2వ మరియు 3వ వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి,ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు నాగేష్ శెట్కార్,పీసీసీ సభ్యుడు కె. శ్రీనివాస్‌లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి,రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల నుంచి మంచి స్పందన లభించగా, కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకం మరోసారి స్పష్టంగా కనిపించింది.టీపీసీసీ సోషల్ మీడియా ఆదేశాల మేరకు ఖేడ్ నియోజికవర్గంలో సోషల్ మీడియా సమన్వయంతో పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా కొనసాగించనున్నట్లు తెలిపారు.

Sthanikam

టీపీసీసీ సోషల్ మీడియా ఆదేశాల మేరకు ఖేఢ్ లో ఎన్నికల ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News