Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాలకృష్ణ నియామకం – శుభాకాంక్షల వెల్లువ

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాలకృష్ణ నియామకం – శుభాకాంక్షల వెల్లువ

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాలకృష్ణ నియామకం – శుభాకాంక్షల వెల్లువ
16-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి/పెనుకొండ :తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు ముద్దుల తనయుడు, హిందూపురం నియోజకవర్గ హ్యాట్రిక్ లెజెండరీ శాసనసభ్యులు, నందమూరి నటసింహం, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ టీడీపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమితులైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

మీ నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ… పెనుకొండ అభిమానులు,ప్రజలు హృదయపూర్వక అభినందనలు

తెలియజేశారు.

Sthanikam

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాలకృష్ణ నియామకం – శుభాకాంక్షల వెల్లువ

Article Image

శ్రీ సత్యసాయి/పెనుకొండ :తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు ముద్దుల తనయుడు, హిందూపురం నియోజకవర్గ హ్యాట్రిక్ లెజెండరీ శాసనసభ్యులు, నందమూరి నటసింహం, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ టీడీపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమితులైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

మీ నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ… పెనుకొండ అభిమానులు,ప్రజలు హృదయపూర్వక అభినందనలు

తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News