Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:22 AM

ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గేటు ముందు కార్మికుల ఆందోళన

04-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం, కోతూరు (బి) గ్రామ శివారు:జహీరాబాద్ మండలంలోని కోతూరు (బి) గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గేటు ముందు మంగళవారం కార్మికులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో కార్మికులు గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు.

కార్మికుల మాటల ప్రకారం, పరిశ్రమలో ఎన్నేళ్లుగా పని చెస్ఇతున్నాము తర రాష్ట్రాల నుండి కార్మికులతోనే పనులు చేయించుకుంటూ తమ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన వేతనాలు, ఇతర సౌకర్యాలు సరిగా అందడం లేదని తెలిపారు.యాజమాన్యం పదే పదే హామీలు ఇస్తూ సమస్యలను పరిష్కరించకుండా కాలం గడుపుతోందని, దీనివల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Sthanikam

ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గేటు ముందు కార్మికుల ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News