Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి

28-03-2026 438 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో బొమ్సిరెడ్డి హర్షిత రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచి టాపర్‌గా నిలిచింది.2022-23 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్‌కు నిర్వహించిన ఈ పరీక్షను రిలయన్స్ సంస్థ, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ టెస్ట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హర్షిత రెడ్డి కి రిలయన్స్ సంస్థ నుంచి రూ.2,00,000, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థ నుంచి రూ.2,00,000 మొత్తంగా రూ.4,00,000 ప్రోత్సాహక నగదు బహుమతిగా అందజేశారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించిన రిలయన్స్, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి మరింత సహాయం అందించాలని కోరారు.

Sthanikam

టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి

Article Image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో బొమ్సిరెడ్డి హర్షిత రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచి టాపర్‌గా నిలిచింది.2022-23 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్‌కు నిర్వహించిన ఈ పరీక్షను రిలయన్స్ సంస్థ, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ టెస్ట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హర్షిత రెడ్డి కి రిలయన్స్ సంస్థ నుంచి రూ.2,00,000, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థ నుంచి రూ.2,00,000 మొత్తంగా రూ.4,00,000 ప్రోత్సాహక నగదు బహుమతిగా అందజేశారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించిన రిలయన్స్, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి మరింత సహాయం అందించాలని కోరారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News