Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ గా చేపూరి మధుసూదన్

టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ గా చేపూరి మధుసూదన్

టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ గా చేపూరి మధుసూదన్
08-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

తెలంగాణ పిసిసి లీగల్ సెల్ పౌర హక్కులు మరియు ఆర్టిఐ రాష్ట్ర కో కన్వీనర్ గా చిట్యాల కు చెందిన ప్రముఖ న్యాయవాది శేపూరి మధుసూదన్ ను నియమిస్తూ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ బుధవారం జారీ చేసిన నియామక పత్రాన్ని నల్గొండ జిల్లా కోర్టు ప్రభుత్వ ప్లీడర్ నాంపల్లి నరసింహ నియామక పత్రాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా చేపూరి మధుసూదన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకుగాను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన నియామకానికి సహకరించిన పొన్నం అశోక్ గౌడ్ కు, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు..

Sthanikam

టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ గా చేపూరి మధుసూదన్

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

తెలంగాణ పిసిసి లీగల్ సెల్ పౌర హక్కులు మరియు ఆర్టిఐ రాష్ట్ర కో కన్వీనర్ గా చిట్యాల కు చెందిన ప్రముఖ న్యాయవాది శేపూరి మధుసూదన్ ను నియమిస్తూ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ బుధవారం జారీ చేసిన నియామక పత్రాన్ని నల్గొండ జిల్లా కోర్టు ప్రభుత్వ ప్లీడర్ నాంపల్లి నరసింహ నియామక పత్రాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా చేపూరి మధుసూదన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకుగాను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన నియామకానికి సహకరించిన పొన్నం అశోక్ గౌడ్ కు, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News