కుటుంబానికి ఓదార్పు
ఆత్మకూర్(ఎస్) మండలంలోని పాత సూర్యాపేట గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జమండ్ల సత్యనారాయణ రెడ్డి మాతృమూర్తి కీ.శే. జమండ్ల సుశీల దశదిన కర్మ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సుశీల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అలాగే జమండ్ల సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఓదార్పు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి