Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:20 PM

సుస్థిర ఆరోగ్యం కోసమే హోమియోపతి ​వైద్యాన్ని మరింత విస్తృతం చేయాలి: డాక్టర్‌ శివప్రసాద్‌

10-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్రంలో హోమియోపతి వైద్యాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చినుకని శివప్రసాద్‌ పిలుపునిచ్చారు. 'ప్రపంచ హోమియో దినోత్సవం' పురస్కరించుకుని ఆయన ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. 2026 ప్రపంచ హోమియో దినోత్సవం యొక్క ఇతివృత్తం "సుస్థిర ఆరోగ్యం కోసం హోమియోపతి" అని ఆయన వెల్లడించారు. హోమియోపతి కేవలం ఒక వైద్య వ్యవస్థ మాత్రమే కాదని, అది ఒక పరిపూర్ణ జీవన విధానమని కొనియాడారు. వేగంగా, సున్నితంగా, శాశ్వతంగా ఆరోగ్యాన్ని చేకూర్చడమే దీని పరమార్థమని తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు ఈ వైద్యాన్ని చేరువ చేసేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హోమియో విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు హోమియోపతి చికిత్స అందుబాటులో ఉండేలా వైద్యులు అంకితభావంతో పనిచేయాలని డాక్టర్‌ శివప్రసాద్‌ సూచించారు.

Sthanikam

సుస్థిర ఆరోగ్యం కోసమే హోమియోపతి ​వైద్యాన్ని మరింత విస్తృతం చేయాలి: డాక్టర్‌ శివప్రసాద్‌

Article Image

రాష్ట్రంలో హోమియోపతి వైద్యాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చినుకని శివప్రసాద్‌ పిలుపునిచ్చారు. 'ప్రపంచ హోమియో దినోత్సవం' పురస్కరించుకుని ఆయన ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. 2026 ప్రపంచ హోమియో దినోత్సవం యొక్క ఇతివృత్తం "సుస్థిర ఆరోగ్యం కోసం హోమియోపతి" అని ఆయన వెల్లడించారు. హోమియోపతి కేవలం ఒక వైద్య వ్యవస్థ మాత్రమే కాదని, అది ఒక పరిపూర్ణ జీవన విధానమని కొనియాడారు. వేగంగా, సున్నితంగా, శాశ్వతంగా ఆరోగ్యాన్ని చేకూర్చడమే దీని పరమార్థమని తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు ఈ వైద్యాన్ని చేరువ చేసేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హోమియో విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు హోమియోపతి చికిత్స అందుబాటులో ఉండేలా వైద్యులు అంకితభావంతో పనిచేయాలని డాక్టర్‌ శివప్రసాద్‌ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News