Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:48 AM

సూర్యాపేటలో వార్డు సభలు నిర్వహణ

సూర్యాపేటలో వార్డు సభలు నిర్వహణ

సూర్యాపేటలో వార్డు సభలు నిర్వహణ
02-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలోని 33, 44, 47 వార్డుల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ యండి షఫీ ఉల్లా, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హన్మంతరెడ్డి, పట్టణ సిఐ వెంకటయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల పరిష్కారంపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, వార్డు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 47వ వార్డు కౌన్సిలర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, 33వ వార్డు కౌన్సిలర్ నాగుల వాసు, 44వ వార్డు కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్, 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటలో వార్డు సభలు నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News